×

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి నుండి పాన్ కార్డును అప్లై చేసుకోవచ్చు…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి నుండి పాన్ కార్డును అప్లై చేసుకోవచ్చు…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి నుండి పాన్ కార్డును అప్లై చేసుకోవచ్చు…

applying PAN card with Aadhar

పాన్ కార్డ్ ఈ రోజుల్లో చాలా కీలకంగా మారింది బ్యాంకుల్లో జరిగే చిన్నచిన్న లావాదేవీలకు కూడా పాన్ కార్డు అవసరమని ఆర్బిఐ వెల్లడించింది. అయితే ఈ పాన్ కార్డును పొందడానికి పది రోజులు వ్యవధితో పాటు 300 నుండి 500 వరకు ఖర్చు కావడం జరుగుతుంది ఒకవేళ మనం ఏదైనా లోన్ కు అప్లై చేసాం అనుకోండి అప్పుడు పాన్ కార్డు అనేది కంపల్సరీ కావలసి ఉంటుంది. పాన్ కార్డు అప్లై చేసిన ఐదు నుండి పది రోజులు టైం పడుతుంది అందువలన మన లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీయొక్క పాన్ కార్డును పొందవచ్చు.

అందుకోసం క్రింది ఇచ్చిన స్టెప్పులను ఫాలో కండి.

  • ముందుగా మీ ఫోన్లో ఉన్న బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అని టైప్ చేయండి.
  • మొదట ఉన్న లింకును ఓపెన్ చేయండి చేసిన తర్వాత పిక్ లింక్స్ లో ఇన్స్టెంట్ పాన్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోండి

Instant PAN card

Free cost PAN card

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి నుండి పాన్ కార్డును అప్లై చేసుకోవచ్చు…

for more update follow

  • అలా ఎందుకు చేసుకున్న తర్వాత గెట్ ఎ న్యూ పాన్ అనే ఆప్షన్ను ఎంచుకోండి అలా ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి
  • ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ తో లింక్ అయినా మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేయండి
  • ఇలా ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు ఓపెన్ కావడం జరుగుతుంది మీ యొక్క డీటెయిల్స్ ను కరెక్ట్ గా చూసుకుని సబ్మిట్ చేయండి

పాన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

  • అప్రూవల్ వచ్చిన తర్వాత పైన చెప్పిన రెండు స్టెప్పులను యధావిధిగా ఫాలో కండి. కానీ ఇప్పుడు ఇంకేటి న్యూ పాన్ కాకుండా డౌన్లోడ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ను ఎంచుకోండి.
  • అలా ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి
  • ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ తో లింక్ అయినా మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేయండి
  • ఓ టి వి సబ్మిట్ చేసిన వెంటనే డౌన్లోడ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి మీ యొక్క పాన్ కార్డు డౌన్లోడ్ కావడం జరుగుతుంది

పాన్ కార్డు యొక్క పిడిఎఫ్ ఫైల్ ను ఓపెన్ చేయడం ఎలా ?

  • మనకు మన పాన్ కార్డు అనేది పిడిఎఫ్ ఫైల్ ఫార్మేట్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది
  • ఈ పిడిఎఫ్ ఫైల్ ని ఓపెన్ చేయడానికి మీరు పుట్టిన డేట్ అఫ్ బర్త్ ను నమోదు చేయవలసి ఉంటుంది.
  • ఒకవేళ మీరు అక్టోబర్ 19 2020 లో జన్మించినట్లయితే మీ పిడిఎఫ్ యొక్క పాస్వర్డ్ ఈ విధంగా నమోదు చేయండి.19102020
  • ఒకవేళ మీ ఆధార్లో పుట్టినరోజు మాత్రమే ఉంది అనుకోండి జనవరి ఒకటి ఆ సంవత్సరం నమోదు చేసినట్లయితే మీయొక్క పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది01012020

calculate your interest in few seconds

Post Comment