స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్

State Bank of India
Join Our Telegram Channel
Stay updated with the latest job notifications, exam alerts & results instantly on Telegram.
🚀 Join Now
Social Media Sharing

Share this Post

ప్రముఖ బ్యాంకులలో ఒకటిగా పేరుపొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి మీ యొక్క ఏజ్ 20 నుండి 28 మధ్యలో ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

SBI Junior Associate (CLERK) Recruitment 2025

Notification DetailsInformation
OrganizationState Bank of India (SBI)
Post NameJunior Associate (Customer Support & Sales) – Clerk
Total Vacancies6589 Posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న 6589 జూనియర్ అసోసియేట్ పోస్టులనైతే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్లైన్ లింకను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అందుబాటులో ఉంచింది . ఆన్లైన్ అప్లికేషన్ కు ఆగస్టు 26న ఆఖరి తేదీగా నిర్ణయించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆగస్టు 26వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోగలరు.

CategoryApplication Fee
General/EWS/OBC₹750/- (including intimation charges)
SC/ST/PwBD₹125/- (intimation charges only)

ఈ జాబులో నెలకి 28 వేల నుండి 30000 వరకు శాలరీలను అయితే ఇవ్వడం జరుగుతుంది మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ కంప్లీట్ గా చదివిన తర్వాత దరఖాస్తు ప్రక్రియను మొదలు పెట్టండి.

Join Telegram 🚀 Join Our Telegram

కేటగిరీని బట్టి ఆ కేటగిరికి సంబంధించిన ఏజ్ రిలైజేషన్ కూడా వర్తిస్తుంది అంటే నోటిఫికేషన్ లో చెప్పినట్లుగా 28 సంవత్సరాలు నిండి ఉంటే ఈ ఏజ్ రిలైజేషన్  పద్ధతి ద్వారా 28 సంవత్సరాలు దాటిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ దీనికి కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరుగుతుంది

Most Important LinksLink 🔗
APPLY NowClick Here
Download NotificationClick Here
Official WebsiteClick Here

Post Comment

You May Have Missed