LIC AAO నియామకాలు 2025: అర్హతలు, జీతం ₹88,000, ఆన్లైన్ దరఖాస్తు @ licindia.in”
LIC నుండి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఎల్ఐసి నుండిAssistant Administrative Officers పోస్టులనైతే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఎల్ఐసి తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న ప్రతి అభ్యర్థి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ జాబులో శాలరీలు కూడా బాగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అయినా వెంటనే 88000 శాలరీ అయితే ఉంటుంది.
Recruitment Category Details
Category | Current Year | Backlog | Total |
---|---|---|---|
Unreserved (UR) | 142 | 0 | 142 |
EWS | 38 | 0 | 38 |
OBC Anganwadi recruitment | 88 | 3 | 91 |
SC | 51 | 0 | 51 |
ST | 22 | 6 | 28 |
Total | 341 | 9 | 350 |
దీనికి సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కావడం జరిగింది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు సెప్టెంబర్ 8 వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోగలరు 21 నుండి 30 సంవత్సరాలు కలిగిన అభ్యర్థులు ఈ అప్లికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Stage 1: LIC AAO Preliminary Exam Pattern 2025
Section | Questions | Marks | Duration | Language |
---|---|---|---|---|
Reasoning Ability | 35 | 35 | 20 minutes | English & Hindi |
Quantitative Aptitude | 35 | 35 | 20 minutes | English & Hindi |
English Language | 30 | 30* | 20 minutes | English |
Total | 100 | 70 | 1 hour | – |
*English Language test marks are qualifying in nature and will not be counted for ranking.
అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన నెల రోజులకే మొదటి ప్రీమియర్ ఎగ్జామ్ ను అయితే పెట్టడం జరుగుతుంది కావున అభ్యర్థులు తమ రివిజన్ ను త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. మొదటి ఎగ్జామ్ కంప్లీట్ అయిన పది నుండి 12 రోజుల్లోపే దీనికి సంబంధించిన రిజల్ట్ ను విడుదల చేయడం జరిగుతుంది అంటే రిజల్ట్ వచ్చిన పది రోజుల తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది.
Important Links – LIC AAO & AE Recruitment 2025
Link Description | Direct Link |
---|---|
LIC AAO (Generalist) Official Notification PDF | Download PDF |
LIC Specialist & AE Notification PDF | Download PDF |
Apply Online – LIC AAO & AE Recruitment 2025 | Apply Now |
LIC Official Website (Careers Section) | Visit Website |
Post Comment