AP Government:ఇకనుండి వీరికి రేషన్ కట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..
AP Government:ఇకనుండి వీరికి రేషన్ కట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..
రేషన్ కార్డ్ లో కొన్ని మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరస్తులు చేస్తుంది ఆదాయ పన్ను కడుతూ రేషన్ పొందుతున్న వారి డేటాను రేషన్ కార్డ్ నుండి తొలగించి రేషన్ను వారికి నిలుపు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా తొలగించిన తరువాత కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
AP Government:ఇకనుండి వీరికి రేషన్ కట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు..
సొంతంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉన్న సొంతంగా 5 ఎకరాల కంటే భూమిని కలిగి ఉన్న నా వారిని కూడా ఈ జాబితాలో చేరబోస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనిని కూడా త్వరలో అమలు చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద లబ్దిపొందుతున్న వారిలో అనర్హులను తొలగించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుండగా లబ్ధిదారుల వ్యవహారం మంత్రిత్వశాఖలోని ఫుడ్ అండ్ డిస్ట్రిబుషన్ (బీఎఫ్పీడీ) విభాగానికి ఆదాయం పన్ను శాఖ సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో లబ్దిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు డీఎఫ్పీడీ ఇవ్వనుండగా దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్ను శాఖ నిర్ధారించి తిరిగి వివరాలను ఆహార శాఖకు అందించనుందని అధికారులు చెబుతున్నారు.
Post Comment