కొత్త రేషన్ కార్డులు: 1.45 కోటి సభ్యులకు అప్రూవల్ – మొత్తం వినియోగదారులు 4.29 కోట్లు
ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిని చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మేరకు ఏపీ పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్ కార్డు కొసం ధరఖస్తు చెసుకుని కార్డు అఫ్రూవ్ అయిన వాళ్లకు ఆగస్ట్ 25 నుంచి 31వ తేదీ వరకు కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు.
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అన్ని వెరిఫికేషన్లు అన్ని వెరిఫికేషన్లు పాసైన వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను అందజేస్తారు. కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వారిలో 1,45,94,486 సభ్యులకు అప్రూవల్ అయితే రావడం జరిగింది. వీరితో కలుపుకొని రేషన్ కార్డ్ వినియోగదారుల సంఖ్య 4,29,79,897 కు పెరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన వారి లిస్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ కొత్త రేషన్ స్మార్ట్ కార్డ్ ఎలా ఉంటుంది ?
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ రేషన్ స్మార్ట్ కార్డులో ముందుగా కుటుంబ పెద్ద యొక్క ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ను కూడా ప్రవేశ పెట్టడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే ఆ రేషన్ కార్డు యొక్క పూర్తి వివరాలు మనకు తెలియడం జరుగుతుంది.
ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ షాపులో వినియోగించే కీప్యాడ్ మిషన్లకు బదులుగా మరింత టెక్నాలజీని తీసుకురావడానికి ప్రభుత్వం
ప్రయత్నాలు అయితే చేస్తుంది ఒకవేళ అదే జరిగితే రేషన్ షాపులలో సర్వర్ డవున్ అనేది ఉండకుండా రేషను స్పీడుగా ప్రజలకు అందజేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాన్ కార్డును అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Post Comment