లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు – నెలకు ₹45,000 జీతం | ఒక్క ఎగ్జామ్‌తో సెలక్షన్
పంజాబ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
Punjab &Sind Local Bank Officer Notification
పంజాబ్ బ్యాంక్ ఖాళీగా 700 పోస్ట్‌లను భర్తీ చేస్తున్నట్టు అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయగా దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ పంజాబ్ బ్యాంక్ ఆఫీసర్ వెబ్సైట్లో పొందుపరచడం.
Organisation | PUNJAB &Sind |
POST NAME | LOCAL BANK OFFICER |
TOTAL Vacancies | 700 |
కావున ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి అభ్యర్థి ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 9 వరకే అందుబాటులో ఉంటుంది దరఖాస్తు చేసుకునేవారు ఈ సెప్టెంబర్ 4 తారీఖు లోపే దరఖాస్తు చేసుకోగలరు.
Application Details
- Applications are open from 20/08/2025 to 04/09/2025
- Qualification: Any graduation completed
- Age Limit: 20 to 30
దీనికి సంబంధించి జీతాలు కూడా మంచి వేతనాలను చెల్లించడం జరుగుతుంది జాబ్ లో జాయిన్ అయినా వెంటనే 40 వేల నుండి 45 వేల వరకు ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగానికి ఇవ్వడం జరుగుతుంది.
Body Weight Calculator – Know Your Ideal Weight Instantly
దీనికి సంబంధించి ఒకే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగంలో చేరడానికి ఆఫర్ లెటర్ అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్‌లో పెట్టడం జరుగుతుంది.
Post Comment