BSNL Freedom Offer 2025: రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా One Time Settlement

BSNL One Rupees Plan

గత కొద్ది నెలల నుంచి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చాల నష్టాలలో నడవడం జరుగుతుంది. ఈ సారి నుండి వినియోగదారులను తన వైపు కు తిప్పుకొవడానికి మంచి ప్లాన్ తిసుకువచ్చింది.ఫ్రీడమ్ ఆఫర్ అపనే పేరు తో కేవలం 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా అందిస్తోంది. అత్యధిక వ్యాలిడిటీ సైతం అందిస్తోంది.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మార్కెట్ వాటా పెంచుకునేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలతో పోటీ పడుతూ ప్రత్యేక ఆఫర్లు అతి తక్కువ‌ ధరకే అందిస్తుంది.

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి నుండి పాన్ కార్డును అప్లై చేసుకోవచ్చు…

Share This Page

Share This Page

1000027365 BSNL Freedom Offer 2025: రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా One Time Settlement

ఈ ఆఫర్ ఆగస్టు 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. వచ్చె నెల 1 నుండి రూ.1 చెల్లించి రీఛార్జ్ చేసుకుని 30 రోజుల పాటు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.అందుకంటె ఈ ప్లాన్ ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇదే సమయంలో 4జీ సిమ్ సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ పొందేందుకు మీ సమీపంలోని రిటైల్ లేదా బీఎస్ఎన్ఎల్ కామన్ సర్వీస్ కేంద్రాలను సందర్శించాలని తెలిపింది.

Post Comment

You May Have Missed