ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం – సీతారామరాజు జిల్లా విభజనకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Government

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం – సీతారామరాజు జిల్లా విభజనకు గ్రీన్ సిగ్నల్

Social Share Buttons

మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొన్ని జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా ఎప్పటినుండో జిల్లాల విభజన కోసం ఎదురుచూస్తున్న సీతారామరాజు జిల్లాలోని ప్రజలను దృష్టిలో ఉంచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోరికను నెరవేర్చబోతుంది.

1000026307 ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం – సీతారామరాజు జిల్లా విభజనకు గ్రీన్ సిగ్నల్


 ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం – సీతారామరాజు జిల్లా విభజనకు గ్రీన్ సిగ్నల్

వై. రామవరం మండలాన్ని రెండు భాగాలుగా విభజించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే దీనిపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇలా విడగొట్టకు ముందు అక్కడి ప్రజలు వాణిజ్య, ఆరోగ్య, విద్యా అవసరాల కోసం దూరంగా ఉన్న మండల కేంద్రానికి ప్రయాణించాల్సి రావడం వల్ల పడుతున్న ఇబ్బందులు  పడుతున్నామని ఇలా విడగొడితే మా బాధలు కొంతైనా తగ్గుతాయని అక్కడి ప్రజలు అనడం జరిగింది.

Single CSS Marquee with Heading

📢 తాజా ప్రకటనలు & ప్రత్యేక ఆఫర్లు

 ఏ విభజనలో భాగంగా వై రామవరంను  రెండుగా విడగొట్టి వాటికి Upper Y. Ramavaram మరియు Lower Ramavaram   అనే పేర్లు పెట్టడం జరిగింది.ఎగువ మండలంలో 6 పంచాయతీలు, దిగువ మండలంలో 11 పంచాయతీలు ఉండేలా ప్రణాళిక తయారైంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే ప్రభుత్వ మార్పుతో అది నిలిచిపోయింది.

అధికారం వచ్చిన తర్వాత దీనిని మళ్లీ క్యాబినెట్లో ప్రవేశపెట్టి అమలు చేయడానికి చంద్రబాబు గారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దీనిని త్వరలో పూర్తి చేస్తామని ఆయన అనడం జరిగింది

చెన్నై సూపర్ కింగ్స్ నుండి ఆ స్టార్ ప్లేయర్ అవుట్




Post Comment

You May Have Missed