ఈ నెల నుండి Deepam మూడొవ విడత ప్రారంభం

ఈ నెల నుండి Deepam మూడొవ విడత ప్రారంఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో భాగంగా దీపం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితే అందజేయడం జరుగుతుంది.అంటే, ప్రతి ఇంటికి నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ కు కట్టిన డబ్బులు తిరిగి 44 గంటల్లో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో అన్నిచోట్ల ఇప్పటికే మొదలయ్యి ఒకటి రెండు విడతల డబ్బులను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది.అయితే సూపర్ సిక్స్ పథకాలను ఒకటొకటిగా అమలు చేస్తున్న చంద్రబాబు గారు ఈ దీపం పథకం కింద ఈ నెల నుండి Deepam మూడొవ విడత ప్రారంభం కావడం జరుగుతుంది.

Deepam Scheme AP: మీకు గ్యాస్ డబ్బులు పడలేదా ?

1000026028-1 ఈ నెల నుండి Deepam  మూడొవ విడత ప్రారంభం

Chandra Babu Naidu

ఈ పథకంలో లబ్ధిదారుల ఖాతాలో ఒకటి రెండో విడత సంబంధించిన డబ్బులు జమ కానట్లయితే 1967 ఈ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు ఇలా ఫిర్యాదు చేసిన ఇలా ఫిర్యాదు చేసిన వారం రోజులలో మీ సమస్య పరిష్కారం కావడం జరుగుతుంది.ఈ నెల నుండి Deepam మూడొవ విడత ప్రారంభం కావడం జరుగుతుంది.

👉 Calculate Your Interest By using Simple interest Calculator

Social Media Sharing

Share this page:

Previous post

డిగ్రీ పాస్ అయితే చాలు బ్యాంకులో ఉద్యోగం. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…

Next post

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం – సీతారామరాజు జిల్లా విభజనకు గ్రీన్ సిగ్నల్

Post Comment

You May Have Missed