డిగ్రీ పాస్ అయితే చాలు బ్యాంకులో ఉద్యోగం. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…
డిగ్రీ పాస్ అయితే చాలు బ్యాంకులో ఉద్యోగం. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది .ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి 11 ప్రభుత్వ బ్యాంకులలో మొత్తంగా 10,277 ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తామని IBPS తన అధికార వెబ్సైట్లో వెల్లడించింది. డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థి ఈ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Participating Banks
Bank 1 | Bank 2 | Bank 3 | Bank 4 |
---|---|---|---|
Bank of Baroda | Canara Bank | Indian Overseas Bank | UCO Bank |
Bank of India | Central Bank of India | Punjab National Bank | Union Bank of India |
Bank of Maharashtra | Indian Bank | Punjab & Sind Bank |
IBPSఆన్లైన్ పక్రియ ప్రారంభం.
డిగ్రీ పాస్ అయితే చాలు బ్యాంకులో ఉద్యోగం. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…
బ్యాంకింగ్ సెక్టర్ల ఉద్యోగమే లక్ష్యంగా ఉన్న అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆగస్టు 21 లోపే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
డిగ్రీ పాస్ అయితే చాలు బ్యాంకులో ఉద్యోగం. దరఖాస్తు చేసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి…
IBPS మీకు ఎంత శాలరీ ఇస్తుంది ?
మీరు ఈ జాబ్ లో జాయిన్ అయిన వెంటనే నెలకి 24 వేల రూపాయలను అందజేస్తుంది ఇలా మీ ఎక్స్పీరియన్స్ పెరిగేకొద్దీ మీ శాలరీ కూడా పెరగడం జరుగుతుంది
Title | Link |
---|---|
Apply Online | Click Here |
Notification | Click Here |
Post Comment