బాలకృష్ణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన జాతీయ సినీ పరిశ్రమ…

తెలుగు సినీ రంగంలో నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు ఆయన నటించే నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిదె సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ కి క్లాప్స్ కొట్టకుండా ఏ అభిమాని ఉండలేడు. యువరత్న పైసా వసూల్ లాంటి సినిమాలను అందించి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలకృష్ణ సినిమాకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన జాతీయ సినీ పరిశ్రమ…

భగవంతు కేసరి 2023లో యాక్షన్ అండ్ థ్రిల్లర్ కథనంగా తెరకెక్కిన ఈ సినిమా బాలకృష్ణ మాస్ లుక్కుతో అందాల తార కాజల్ అగర్వాల్ నటనతో మంచి హిట్ను అందుకోవడం జరిగింది. రిలీజ్ అయిన మొదటి రోజే 18 కోట్ల కలెక్షన్ సాధించి బాలకృష్ణకు మంచి హిట్ను అందజేసింది. అయితే జ్యూరీ విడుదల చేసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాలో తెలుగు భాగంలో ఈ భగవంతు కేసరి సినిమా నామినేట్ కావడం జరిగింది.

Time Calculator with Hour Rate

👉Andhra Pradesh Forest Beat officer Notification 2025

Social Media Sharing

Share this page:

Post Comment

You May Have Missed