సరికొత్త ప్లాన్ తో దుమ్ము రేపుతున్న ఎయిర్టెల్. ప్లాన్ అంతా తెలిస్తే షాక్…
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు విపరీతంగా పెరగడం జరిగింది ఇది సాధారణమైన వినియోగదారులపై కొద్దిగా భారం పడింది దీనిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్టెల్ సరికొత్త ప్లాను తీసుకువచ్చింది ఇది వినియోగదారులకు కాలింగ్ తో పాటు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది 200 కన్నా తక్కువ బేసిక్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.
రూ.189 ప్లాన్ బెనిఫిట్స్
ఇంటర్నెట్ ను ఉపయోగించని వియోగదారులకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ లో అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు ప్లాన్ మొత్తం మీద 300 మెసేజ్లను 1GB ఇంటర్నెట్ డేటాను 21 రోజులు అందిస్తుంది. ఎక్కువగా ఇంటర్నెట్ను ఉపయోగించే వినియోగదారులకు ఈ ఈ ప్లాన్ సరిపడదు
Post Comment